ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యే 'హక్కు' ఉందా..?! మన రాజ్యాంగం లో ? 🤔
బహుశా 'ఆయనకి' అందుకే తెగ నచ్చేసి ఉంటుంది సినిమా..
నిన్నటితరం లో వాంప్ (పాపం) హుందా పాత్రలో (చిన్నదే అయినా) హుందాగా ఉంది.
'నీతో పాటూ ఇంట్లోనే ఉంటా..నీతోపాటూ ఒడియాలు పెట్టుకుంటూ' దేముడా... ఈ మైండ్సెట్ మారదా..
ఎన్ని మంచి పనులు చేసినా చేసిన చిన్న తప్పుని (?) అందరూ 'భూతద్దం' లో చూస్టారని చెప్పటం symbolic గా బాగుంది.
8 నెలల 13 రోజులు పదవిలో ఉంటే అన్నీ అలా(చిటికె వేస్తూ) చేసేయచ్చు....ఫౌల్ language కూడా మాట్లాడేయచ్చు..
మొత్తానికి 'ఫెయిరీ టేల్' బాగుంది. ఇంకో వెరైటీ రోల్ easy గా చేసేశారు..ఎంతయినా ఫ్యాన్ ని కదా..
ఇంతకీ ఆయనకి వయసు పెరగదా అసలు ఎప్పటికీ..😱
1 comment:
dear sir very good blog and very good content
Andhra Pradesh News
Post a Comment