Sunday, November 19, 2023

ఆ కోరిక

ఆ కోరిక...
సూర్యుడిలా వేడెక్కిస్తుంది..
చెమటలు పట్టి అలసిపోయినా
మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది..
ఎంత చేసినా దృష్టి మళ్లీ దానిమీదకే పోతుంది
మనసు నిలువనీయదు..
...
...
...
...
...
...

Shopping



4 comments:

విన్నకోట నరసింహా రావు said...

హ్హ హ్హ హ్హ 😄👌.
విదేశీ వ్యాపార సంస్కృతి బాగా కమ్మేసిన ఈనాటి మన సమాజంలో ప్రజలు అలాగే ప్రభావితం అవుతున్నారు కదా. పైగా ఊదర గొట్టే ప్రకటనలు. టీవీ మీదే కాక, మొదటి మూడు పేజీలూ ప్రకటనలతో నిండిపోయిన దినపత్రికలు (వార్తలు ఆ తరువాత పేజీల్లోనే మొదలవుతాయి 😏).

కాబట్టి పైన మీరు చెప్పినట్లు అనిపించడం వింతేమీ కాదు 🙂.

lakshmi ramarao vedurumudi said...

అవునండి. ధన్యవాదములు.

Anonymous said...

ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగే కదండీ కానీ ధరలు చూసినప్పుడు మాత్రం చెమటలు పడతాయి :)

lakshmi ramarao vedurumudi said...

ఎంత online shopping పెరిగినా, 'సాంప్రదాయ షాపింగ్' మోజు ఇంకా పోలేదండీ. ఇందులో ఉండే 'personal touch' , శారీరక శ్రమ వల్ల వచ్చే 'తృప్తీ' online shopping లో ఎక్కడుంటాయి..ఉత్త చెమటలు పట్టడం తప్ప...:)