Tuesday, November 1, 2022

ద్వంద్వం

పలుకులాడే పెదవుల వెనుక కరడుకట్టిన నిశ్శబ్దం

పరుచుకున్న నవ్వులో మరుగునపడిన జీవం

అటుఇటు తిరిగే నడకల వెనుక జడమైన  చైతన్యం

మూసిన రెప్పల వెనుక తెరిచే ఉన్న చూపు

మస్తిష్కం నిండా ఆలోచనలు..మనసులో అభావమైన శూన్యం

బాధ్యతలు నెరవేర్చాలనే ఆరాటం తామరాకుమీద నీటిబొట్టులా కూర్చుంది

గడ్డకట్టిన హిమానీ నదము.. ఒకప్పటి రాగతరంగిణి

Wednesday, October 12, 2022

తాంబూలం బుట్టలు

మొన్న బొమ్మలపేరంటం   return gift తాంబూలం కోసం ఈ బుట్టలు ఇక్కడ మేదర (వెదురు తో అల్లికపనులు చేసేవాళ్ళు)వాళ్ళ దగ్గర చేయించాను. ఒక్కోటీ 50 రూపాయలకు. ఇంట్లో మిగిలిపోయిన కలంకారీ బట్ట ఉంటే, బుట్టల అంచులకు అతికించాను. 
ఈ బుట్టలు handicrafts boutiques లో ఎంత ఉండచ్చు?

Friday, October 7, 2022

♥️బతుకమ్మ

ఈ సంవత్సరం కూడా అమ్మ♥️ అనుగ్రహించి వైజాగ్ వచ్చింది. తెలిసీ తెలియక చేసిన నా పొరపాట్లు, లోటుపాటులని అమ్మ క్షమిస్తుంది. అమ్మ కదా మరి!🙏🏻

Wednesday, March 9, 2022

పొరలు

When your mind compressed with so many layers of thoughts... 

Sunday, February 6, 2022

ఉగ్రరథ/షష్టిపూర్తి

అమ్మానాన్నలు చేసిన  పెళ్ళికంటే, తాము కన్న పిల్లలే  పెళ్ళిపెద్దలుగా తమకి  పెళ్లి చేస్తుంటే కలిగే మనసు నిండిపోయిన ఆ అనుభూతి, బ్రహ్మానందం...♥️.
పిల్లలు పెళ్లి పెద్దలుగా మారి మొత్తం అంతా తామే అయి అమ్మానాన్నల పెళ్లి వేడుక చేసినప్పుడు మనసంతా నిండిపోయిన ఆ పరమానందం..♥️. 

Friday, January 14, 2022

Nightmare వైజాగ్ వైనాలు



Sankranthi has become a nightmare for us for  two years here in Vizag. If we have aged parent to look after and you yourself  have some health issues and not in a position to attend to them, it would be a real struggle and a nightmare even thinking of Sankranthi. Caretakers, maids just disappear for 4, 5 days. Some Agencies just do not bother to arrange for a substitute. 

I too feel like disappearing.

Missing my Sankranthi days in Hyderabad.