ముద్దబంతి రేకలు
సామాన్యం....అయినా సంక్లిష్టం
Wednesday, October 12, 2022
తాంబూలం బుట్టలు
మొన్న బొమ్మలపేరంటం return gift తాంబూలం కోసం ఈ బుట్టలు ఇక్కడ మేదర (వెదురు తో అల్లికపనులు చేసేవాళ్ళు)వాళ్ళ దగ్గర చేయించాను. ఒక్కోటీ 50 రూపాయలకు. ఇంట్లో మిగిలిపోయిన కలంకారీ బట్ట ఉంటే, బుట్టల అంచులకు అతికించాను.
ఈ బుట్టలు handicrafts boutiques లో ఎంత ఉండచ్చు?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment