అమ్మానాన్నలు చేసిన పెళ్ళికంటే, తాము కన్న పిల్లలే పెళ్ళిపెద్దలుగా తమకి పెళ్లి చేస్తుంటే కలిగే మనసు నిండిపోయిన ఆ అనుభూతి, బ్రహ్మానందం...♥️.
పిల్లలు పెళ్లి పెద్దలుగా మారి మొత్తం అంతా తామే అయి అమ్మానాన్నల పెళ్లి వేడుక చేసినప్పుడు మనసంతా నిండిపోయిన ఆ పరమానందం..♥️.
6 comments:
Super👌
Thanks Neeharika garu 😊
మీ Post ఇప్పుడే చూస్తున్నాను - షష్టిపూర్తి వేడుక జరిగిందన్నమాట. సంతోషం, మీ దంపతులిరువురికీ అభినందనలు 💐💐.
ఫొటోలు బాగున్నాయండి.
నరసింహారావు గారూ, థాంక్స్ అండీ.
నీహారిక గారూ 😂
Post a Comment