Saturday, December 18, 2021

వైజాగ్ వైనాలు

వైజాగ్ రోడ్ల మీద కనిపించే కార్లు  చాలావరకూ ఎక్కడా 'డెంట్లు' లేకుండా 'బోసిగా' కనిపిస్తూ ఉంటాయి..ప్చ్..

4 comments:

విన్నకోట నరసింహా రావు said...

ప్చ్” ఏమిటండీ, మంచిదేగా 😄😄?
“బోసిగా” కనిపిస్తున్నాయంటారా? అంటే వైజాగ్ డ్రైవర్లు అంత నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారని అనుకుందాం లెండి 😄😄.

lakshmi ramarao vedurumudi said...

హైదరాబాద్ తో పోలిస్తే ఇక్కడ bumper to bumper traffic లేదండీ. ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప హైదరాబాద్ లో డ్రైవింగ్ కష్టం.

Anonymous said...

మీరు హైదరాబదులో డ్రైవింగ్ గురించే ఇలా అనుకుంటే బెంగళూరులో డ్రైవింగ్ గురించి ఆలోచించండి :(


Vizag is a city of destiny :-)

lakshmi ramarao vedurumudi said...

అవునండీ, బెంగుళూరు ట్రాఫిక్ గురించి విన్నాను. :)