Vizag is a 'magical city'.
నిజం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ దారిలో వెళ్తున్నప్పుడు అంతకుముందు అక్కడ ఠీవీగా, పచ్చగా, అందంగా కళకళలాడుతూ, కొన్ని వందలు/వేల సంవత్సరాలనాటి కొండ మాయమైపోతే 'అరె... ఇక్కడ కొండ ఉండాలి కదా..ఏమైందీ..!' అని బోల్డంత ఆశ్చర్యపోవచ్చు. ఇలాంటి మాయలు వైజాగ్ లో చాలాచోట్ల చూడచ్చు.
No comments:
Post a Comment