కోపాల్లో (వ్యక్త పరచటంలో) రకాలు.
దూషించటం
కొట్టడం
చేతిలో ఉన్నవి విసిరేయటం
అక్కడినుంచి వెళ్లిపోటం/మాట్లాడ్డం మానేయటం
వేరేవాళ్ళ మీద చూపించటం
పక్కకెళ్లి తిట్టుకోటం
వేరేవాళ్ళ దగ్గర వ్యక్తపరచటం/తిట్టడం
వేరేవాళ్ళ దగ్గర indirect గా చెడుగా చెప్పటం
లోపల దాచుకుని సమయం వచ్చినప్పుడు దెప్పటం
నిస్సహాయంగా లోపల్లోపల కుమిలిపోవటం
తమని తాము నిందించుకోటం
ఇంకే మన్నా ఉన్నాయా?
1 comment:
భోజనం మానెయ్యడం 🙂.
ఒకప్పుడు జంధ్యాల గారి సినిమాల్లో చూపించినట్లు .... చొక్కా చింపుకోవడం 🙂.
Post a Comment