చేదుగా ఉన్నా
గమ్మత్తయిన కమ్మని గుబాళింపుతో
ఉగాది పచ్చడి కి ప్రత్యేకమైన రుచిని
తెచ్చిపెట్టే వేపపువ్వు
ఆకురాలు కాలంలో వచ్చే అస్వస్థతలనుంచీ శరీరాన్ని కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే..,
సుతిమెత్తటి రేకులతో, అతిసుకుమారమైన వేపపూల నుంచీ వచ్చే పరిమళం
మనసుని కూడా ఆహ్లాదభరితం చేస్తుంది కదా!!
No comments:
Post a Comment