Saturday, September 13, 2008

నువ్వే...


చిరుజల్లులా వచ్చావు..
ఏమైందో తెలిసే లోపు..
నన్ను పూర్తిగా తడిపేశావు..
నీ మాటల విరిజల్లులతో..
ఇంద్రచాపం లా వచ్చావు..
నాకు తెలియని రంగులెన్నో చూపించావు..
నా ప్రపంచాన్ని రంగులమయం చేశావు..

8 comments:

నా బ్లాగు నా నేస్తం said...

అబ్బో అబ్బో నా కన్నా భ్బలే రాస్తున్నారే.... నేను బాగున్నా. మరి మీరు....

వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. కామెంటినపుడు పానకంలో పుడకలా ఉంది ప్లీజ్..... :-(

Lakshmi Ramarao Rajamanuri Vedurumudi said...

paanakamlo pudakani elaa thiyyaalo theleedu pasee..kaastha chepthavaa?plz..

నా బ్లాగు నా నేస్తం said...

me blog log in avvagane SETTINGS-> lo COMMENTS lo "Show word verification for comments?" ani 10 va field untundi akkada "YES" mida mark chesi untundi danni meru "NO" mida mark cheyyandi. ok na

Unknown said...

u have a great gift of expression..loved the sensitivity and bhavukatvam.keep it going..cheers

Lakshmi Ramarao Rajamanuri Vedurumudi said...

thnq padma..for visiting my blog and for ur wonderful comments..plz keep visiting and commenting..and ofcourse wondeful ones only..hahaha!!!

prince said...

hmm lakshmi chaala andhangaa vundhi manchi expression kanipichimdi anipinchindhi

గీతాచార్య said...

మీ ఇంద్రధనసుని చూశాక నాకీ భావాలు తోచాయి. అందుకు నెనెర్లు. మీ కవిత కూడా బాగుంది.

http://thinkquisistor.blogspot.com/

venu said...

Laks..you are soo..expressive!keep going..