Friday, December 24, 2021

వైజాగ్ వైనాలు


Vizag is a 'magical city'.

నిజం.  చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ దారిలో వెళ్తున్నప్పుడు అంతకుముందు అక్కడ ఠీవీగా, పచ్చగా, అందంగా కళకళలాడుతూ, కొన్ని వందలు/వేల సంవత్సరాలనాటి కొండ మాయమైపోతే  'అరె... ఇక్కడ కొండ ఉండాలి కదా..ఏమైందీ..!' అని బోల్డంత ఆశ్చర్యపోవచ్చు. ఇలాంటి మాయలు వైజాగ్ లో చాలాచోట్ల చూడచ్చు.

Saturday, December 18, 2021

వైజాగ్ వైనాలు

వైజాగ్ రోడ్ల మీద కనిపించే కార్లు  చాలావరకూ ఎక్కడా 'డెంట్లు' లేకుండా 'బోసిగా' కనిపిస్తూ ఉంటాయి..ప్చ్..