Wednesday, September 15, 2021

Fussy is not fantastic ..always.

https://youtu.be/y3bvcYrlq5c
మన 'childhood' 'fantastic' గా ఉండలేదా అయితే!! ఏదో ఒకటి, రెండు సీన్లు తప్ప మిగతావన్నీ..ఏమిటో..ప్చ్. పైగా  fuss is fantastic అని బుర్రల్లోకి ఎక్కించడం.

4 comments:

విన్నకోట నరసింహా రావు said...

Ha ha, భలే ఉదాహరణ దొరికిందండీ మీకు 🙂?
ఈ తరపు కుర్రతల్లులకు ఆన్-లైన్ విజ్ఞానం ఎక్కువై పోతోంది. ఆ ఆన్-లైన్‌లో ఎవరెవరో వాగే అవాకులు చెవాకులన్నిటినీ ఒంట పట్టించుకోవడం, ఇంట్లో కథాకళి ఆడడమున్నూ.

Fussy అంటే గుర్తొచ్చింది. ఇంట్లో నిద్రపోతున్న చిన్నపిల్లకు disturbance అవుతుందంటూ ….. బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు ఫ్లష్ వాడద్దని తతిమ్మా వాళ్ళను ఆంక్షలు పెట్టే fussy women ఉన్నారని విన్నారా 😳🙂?

lakshmi ramarao vedurumudi said...

అవునండీ విన్నాను. ఇంకా ఇలాంటివి బోల్డన్ని. 😄. ఇంట్లో వాళ్ళు చెప్తే పనికిరాదు. ఇంత చదువుకుంటున్న అమ్మాయిలు కొంతమంది ఎందుకు ఆలోచించట్లేదో..

నీహారిక said...

మనకంటే మన తర్వాత తరం వాళ్ళు fantastic గానే ఉండాలి కదండీ !

lakshmi ramarao vedurumudi said...

ఔనండీ