Wednesday, February 17, 2021

వైజాగ్ వైనాలు - అసలెందుకు పుట్టాలి...పోవాలి



ఎంతైనా వయసైపోనీ, నిండు జీవితం అనుభవించనీ, ఆకస్మికమైనా, ముందే తెలిసినా, అనాయాసమైనా, నయం కాని జబ్బుతో అయినా..మరణం మరణమే..
అయినవాళ్ళనీ, చెయ్యాల్సిన పనులూ..చెప్పాల్సిన మాటలూ..అన్నీ ఎక్కడివక్కడే వదిలేసి చటుక్కున వెళ్లిపోవడం..

ఇంట్లోంచి..జీవితం నుంచీ ఒక మనిషి వెళ్లిపోయిన  ఆ ఖాళీ ఎప్పటికీ పూడనిది..ఆ లోటు ఎప్పటికీ తీరనిది.

Missing my father.
#lungcancer

2 comments:

విన్నకోట నరసింహా రావు said...

అవునండి. కుటుంబంలో ఒక వ్యక్తి మరణం తతిమ్మా వారికి, ఇతర ఆత్మీయులకు great personal loss.

మీ తండ్రిగారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏.

lakshmi ramarao vedurumudi said...

🙏🏻