Sunday, January 26, 2020

ఎఱ్ఱబూటాలు వేరైన ఆకుపచ్చ చీర




Yesterday while we were going to Vedadri we saw a farmer loading the truck with this yummy, beautiful and farm fresh red mirchi from his farm. గుంటూరు పండు మిరప్పళ్ల పచ్చడి తలుచుకోగానే నోరూరిపోయింది.  So we stopped and asked him can he sell some mirchi. But to our utter disappointment he said, 'this is the first crop and filled with pesticides. So this crop should not be consumed and is used in dyeing industry only. Only from second crop we can consume. How honest he is!!. Pch. Very much disappointing and greedily, desperately i asked him whether we can wash them thoroughly, and use. Pch..He said no. I couldn't help i took some fist full. Now arguments are going on at home. I thought Atleast i can dried them for seeds . But again a no from home folk ...They say seeds contain more pesticides...🙄😪...

10 comments:

విన్నకోట నరసింహా రావు said...

అంత నిజాయితీ గల రైతన్నమాట. అందిన కాడికి అమ్ముకుందామనుకోకుండా కొనుగోలుదారుడి ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకునే ఇటువంటివారు అరుదు కదా 👏? మిరపరైతులంతా ఇదే పాలసీకు కట్టుబడి ఉంటారనుకోవచ్చా?

మంచి టపా వ్రాశారు, ఫొటోలు కూడా బాగా వచ్చాయి 👌. ఏమనుకోకండి గానీ తెలుగులో వ్రాస్తే మరింత బాగుండేదని నా అభిప్రాయం.

(మొదట మీ టపా పేరు చూసి ఇదేదే ఆడవాళ్ళ ఫాషన్లకు సంబంధించింది అయ్యుంటుందిలే అనుకున్నాను. నా చిన్నతనంలో మా అమ్మా వాళ్ళు “బూటా” అంటుండే వారు, అది గుర్తొచ్చింది 🙂. అవునండీ, ఈ కాలంలో “బూటా” అనే పదం అసలు వాడుకలో ఉందా, ఇప్పటివారికి అర్థం తెలుసా, ఎక్కడ విన్నా “వర్క్” చేసిన చీరలు అనే వినిపిస్తుంటుంది 🙄 ? అంతటా ఇంగ్లీషుమయం అయిపోతోంది కదా ☹️ )

Unknown said...

Do you realize there is a 12 word sentence you can say to your crush... that will trigger intense emotions of love and instinctual attraction to you deep inside his chest?

That's because deep inside these 12 words is a "secret signal" that fuels a man's instinct to love, please and look after you with all his heart...

12 Words Will Fuel A Man's Desire Response

This instinct is so built-in to a man's mind that it will make him work better than ever before to take care of you.

As a matter of fact, triggering this dominant instinct is so essential to getting the best ever relationship with your man that the second you send your man a "Secret Signal"...

...You will soon find him open his heart and soul to you in a way he never experienced before and he'll identify you as the one and only woman in the universe who has ever truly fascinated him.

Anonymous said...

Are you mad. Why are you writing irrelevant comments in all blogs.

Anonymous said...

A beautiful post indeed. Still there is dharma and is the reason why we are alive

lakshmi ramarao vedurumudi said...

Thank you. Yes..Dharma on one paadam..That's Kaliyuga dharma as they say.

lakshmi ramarao vedurumudi said...

Thank you. 🙏

lakshmi ramarao vedurumudi said...

ధన్యవాదాలు నరసింహా రావు గారూ. నిజాయితీ గలా రైతు. అందరూ ఇలా ఉంటారని చెప్పలేము. మొదటిపంట అందరూ ఇలానే చేస్తారేమో. కానీ ఎవరైనా ఇలా వచ్చి అడిగితే , వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలీవు కదా అని అమ్మేస్తారు.
ఇంగ్లీష్ లో రాస్తే ఎక్కువమంది చదువుతారు అని 🙂.
బూటా పదం ఇప్పటికీ ఉంది. ఎన్ని వర్క్ sarees, ఫాషన్ లు వచ్చినా సంప్రదాయ చేనేత ఎక్కడికీ పోదు.
ఇన్నిరోజులూ మీ కామెంట్స్ కి జవాబు ఇవ్వలేకపోయాను. మొబైల్ లోనుంచీ కామెంట్స్ వెళ్ళేవి కావు ఎందుకో. లాప్టాప్ ఓపెన్ చెయ్యాలంటే బద్ధకం. ఫోన్ నుంచీ చేయటం ఈరోజే పట్టుదలగా సాధించాను😁.

నీహారిక said...

VNR Garu,

ఆడవాళ్ళ ఫ్యాషన్ ఎక్కడికీ పోదండీ...తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వస్తారు. వాణిశ్రీ వాడిన చెంగావి రంగుచీర బుటాలు ఇపుడు కూడా ఉన్నాయి. ఇపుడు జీన్స్ మీద కూడా బుటా వేసినా వేస్తారు చూడండి. నైటీలలో కూడా బుటా డిజైన్ ఉన్నవాటికి డిమాండ్ ఎక్కువ తెలుసా ?

విన్నకోట నరసింహా రావు said...

లక్ష్మీ రామారావు గారు,
మొత్తానికి ఫోన్ మీద పట్టు సాధించారన్నమాట 👏 . అందుకేనా ఇవాళ మీ స్పందన కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి 🙂.

గుడ్. కీపిటప్ 👍.

విన్నకోట నరసింహా రావు said...

నీహారిక గారు,
ఫ్యాషన్లను ఎక్కడికీ పోనివ్వరు లెండి, అది కరక్టే. నా మొదటి కామెంట్లో నేను అడిగింది బుటా ఫ్యాషన్ గురించి కాదండి, ఈ తరం వారికి అసలు “బుటా” అనే మాట తెలుసా అని.?

నైటీ మీద కూడా బుటా డిజైనా 😕? హేవిటో 🤔? కానివ్వండి, ఆ మాట కొస్తే ... Well, why not, కాదేదీ ఫ్యాషన్ కు అనర్హం ... అనుకుంటే పోలా 🙂.