నీకు అందంగా కనపడాలి అనుకుంటాను
తయారవ్వటానికి అద్దం ముందుకొస్తాను
అద్దంలో నన్ను నేను చూసుకుంటాను
ప్రత్యేకంగా అలంకరించుకునే అవసరం కనిపించదు..అదేమిటో..
నీ తలపులే నా అలంకారాలు...కదా మరి!!
Beautiful కవిత. కానీ స్త్రీ-పురుష బాంధవ్యాలలో ఇటువంటి భావాలు, వాటి తీవ్రత ఎంతకాలం కొనసాగుతాయని ఒక అనుమానం. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత Somerset Maugham తన కథలలో ఒక చోట అంటాడు - The tragedy of love is indifference - అని. అయినప్పటికీ మీ కవిత బాగుంది.
Thank you. కాలం గడుస్తున్న కొద్దీ ప్రేమ పరిధి పెరుగుతుంది. ఒకరంటే ఒకరికి Caring, మన కోసం ఉన్నారనే భరోసా, వాళ్ళ దగ్గర మాత్రమే దొరికే emotional comfort, support.. ఇలా.. అన్నింటిలో ఉన్నట్టే దీంట్లోనూ వేరే కోణాలు ఉన్నాయి. అవన్నిటికి పెద్ద గ్రంధం అయిపోతుంది. :) Indifference అనుకునే బదులు..మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎలా అయినా వుండగలిగే ఫ్రీడమ్ అనుకోవచ్చుగా..
6 comments:
Beautiful కవిత. కానీ స్త్రీ-పురుష బాంధవ్యాలలో ఇటువంటి భావాలు, వాటి తీవ్రత ఎంతకాలం కొనసాగుతాయని ఒక అనుమానం. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత Somerset Maugham తన కథలలో ఒక చోట అంటాడు - The tragedy of love is indifference - అని. అయినప్పటికీ మీ కవిత బాగుంది.
Thank you. కాలం గడుస్తున్న కొద్దీ ప్రేమ పరిధి పెరుగుతుంది. ఒకరంటే ఒకరికి Caring, మన కోసం ఉన్నారనే భరోసా, వాళ్ళ దగ్గర మాత్రమే దొరికే emotional comfort, support.. ఇలా..
అన్నింటిలో ఉన్నట్టే దీంట్లోనూ వేరే కోణాలు ఉన్నాయి. అవన్నిటికి పెద్ద గ్రంధం అయిపోతుంది. :)
Indifference అనుకునే బదులు..మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర ఎలా అయినా వుండగలిగే ఫ్రీడమ్ అనుకోవచ్చుగా..
ఈ బుచికి ప్రేమ అనేది ఒక భ్రమ. నిజంగా ప్రేమించడం కంటే ప్రేమిస్తున్నాను అన్న భావనను ప్రేమించడం వల్ల బుచికి తవికలు పుట్టుకొస్తాయి.
ఎవరి మనోభావాలు ఎలా ఉంటే అలా అనిపిస్తుంది.
Mee kavita(bhavukatha) bavundandi
Thank you
Post a Comment