Saturday, January 1, 2011

జ్ఞాపకాలు

వసంత కోయిల పంచమ స్వరంలా వినిపించే జ్ఞాపకాలు
గ్రీష్మం లా మండే జ్ఞాపకాలు
మనసును తడిపే చిరుజల్లుల జ్ఞాపకాలు
శరత్ వెన్నెల లా తెల్లని, చల్లని జ్ఞాపకాలు
హేమంతపు చలిలో వెచ్చటి దుప్పటిలా హత్తుకునే జ్ఞాపకాలు
కొత్త ఆశల చిగుళ్ళకు చోటు ఇస్తూ
జ్ఞాపకాలుగా మారిపోయి ..రాలిపోయే అనుభవాలు.

3 comments:

venu said...

Nice!keep writing..

Anonymous said...

Chaala baaga mee feelings express cheestunnaru. Meeru inkaa ilaa continue cheeyyandi.

raju said...

చాలా హృద్యంగా రాశారు.
చదివే వాళ్ళు వారి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునేలా...

అభినందనలతో....
~సీతారామరాజు