Monday, September 7, 2009

రాలిన ఆశ

వేసవి మల్లె వాడిపోయింది
వానకారు మబ్బు నీరయింది
శరత్ చంద్రిక మసకేసింది
హేమంత తుషారం ఆవిరయ్యింది
వసంత కోయిల మూగపోయింది
శిశిరమే నీ తోడయ్యింది.

2 comments:

hanu said...

మీ కవితకు కన్నీరు నేలరాలింది.

చాలా బాగా రాశారు.nice.

venu said...
This comment has been removed by a blog administrator.