Sunday, September 6, 2009

పుట్టినరోజు పాపాయి..!!

ఈ రోజు నా ముద్దబంతి మొదటి పుట్టినరోజు!!!
ఏడాది క్రితం ఏదేదో..ఏమేమో..రాసెయ్యాలీ అనుకుంటూ మొదలుపెట్టాను. కానీ అనుకున్నట్టుగా రాయలేకపోయానేమో..మొదట్లో , నిజం చెప్పాలంటే, అందరూ ఆహా..ఓహో..అనాలి అనుకునే రాసేదాన్ని..కానీ తర్వాతర్వాత నాకోసమే రాస్కున్నాను..ఏవేవో భావాలూ వచ్చేవి. తర్వాత అర్ధమైంది..మనలో వుండే కొన్ని భావోద్వేగాల్ని అన్దరికీ చెప్పలేమని..ఒక్కోసారి అసలు ఎవ్వరికీ చెప్పలేమనీ..కొన్ని తలుపులు ఎవ్వరికీ తెరవలేము..!!
నేను రాసిన గడ్డిపూలల్లాంటి రాతలకే కొంత మంది గొప్ప గొప్ప బ్లాగర్ లు వాళ్ల వాళ్ల కామెంట్స్ తో నన్ను ప్రోత్సహించారు . వారన్దరికీ నా హ్రిదయపూర్వక కృతజ్ఞతలు..!!

4 comments:

జ్యోతి said...

పుట్టినరోజు పాపాయికి జేజేలు. అభినందనలు..

venu said...

puttinarooju shubhakankshalu..muddabanthi ki..ilaagey eppatiki vadipookundaa..untundhani ashisthunnanu..

Sadhana Ramchander said...

Congrats, Ramalakshmi, on doing 1 year. I do read your poetry and enjoy it immensely. Keep writing!One suggestion: make the text black. It is easier to read.

Anonymous said...

మనలో వుండే కొన్ని భావోద్వేగాల్ని అన్దరికీ చెప్పలేమని..ఒక్కోసారి అసలు ఎవ్వరికీ చెప్పలేమనీ..కొన్ని తలుపులు ఎవ్వరికీ తెరవలేము..!!

Yes. Its True. Well said.