Sunday, July 26, 2009

నీ తలపులు..

నిన్ను తలుచుకోగానే..
నా పెదవులపై నవ్వు..సంతోషం తో..
నా కళ్ళల్లో నీళ్లు..ఆర్ద్రతతో..
నా మనసంతా తడిసిపోతుంది ప్రేమతో..
అందమైన నా తోటలో వింత పరిమళం నువ్వు.

3 comments:

Padmarpita said...

ముద్దబంతి నవ్వులోని మూగ బాషలు బాగు బాగు!

venu said...

Hemittooo :)

Anonymous said...

బ్లాగు బాగు ...బాగు!!