Sunday, October 12, 2008

మా ఇంటి బొమ్మల కొలువు .......


మా పుట్టింట్లో సంక్రాంతి కి బొమ్మల కొలువు పెట్టేవాళ్లము. అత్తవారింట్లో దసరా కి పెట్టటం ఆనవాయితీ..
ఈ యేడాది ఎందుకో వుత్శాహం అనిపించలేదు. అందుకే ఈసారి పెద్ద హడావిడి చెయ్యలేదు..ఏదో శాస్త్రానికి పెట్టినట్టు
పెట్టాను.
మొన్న రెండు రోజులు నాగార్జున సాగర్ వెళ్లి వచ్చాము...ఆ విశేషాలు తరువాతి టపాలో..కంప్యూటర్
తెఱ పైన త్వరలో
విడుదల..

2 comments:

Anonymous said...

chala bujjiga andamga unnai nala :-) heeeee

Anonymous said...

mana acharalu sampradyalu gurthu chestunae .chala bagundi