Tuesday, January 29, 2019

చిగురించే ఆశలు..



చిగురించే ఆశలకు చోటిస్తూ
జ్ఞాపకాలుగా మారి.. ..
రాలిపోయే అనుభవాలు.
Shed the ego And watch 
How freshness Blossoms 
In life!