ముద్దబంతి రేకలు
సామాన్యం....అయినా సంక్లిష్టం
Sunday, April 9, 2017
వంటింట్లో జాత్యహంకారం ...
వంటింట్లో గిన్నెలు కూడా racism కి, body shaming కి గురికాక తప్పట్లేదు పాపం..గుండు గిన్నె, బుంగ గిన్నె, గొట్టం గిన్నె, తెల్ల (సిల్వర్ ) గిన్నె, నల్ల బాళీ (ఏళ్ళ తరబడి వాడీ వాడీ మాడీ మాడీ ) నల్ల పెనం (cast iron ), ఇలా..ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా..
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)