వయసు మీద పడేకొద్దీ వచ్చే పరిణామాలలో కొన్ని..
వయసులో వున్నప్పుడు ఝామ్ ఝామ్ అంటూ చేసిన రోజువారీ పనులు ఇప్పుడు చేస్తుంటే పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తాయి...
చిన్న చిన్న ఆనందాలు కూడా ఇప్పుడు గొప్ప సంతోషాన్నిస్తాయి..
అప్పట్లో కంటికి ఆనని 'చిన్న మనుషులు' ఇప్పుడు కనిపించి, గుర్తింపబడతారు.
సర్దుబాటు : చివరి పాయింట్ అందరికీ వర్తించదు..(వర్తించినవారు గుర్తించవద్దని మనవి)