Saturday, November 18, 2023

ఆ కోరిక

ఆ కోరిక...
సూర్యుడిలా వేడెక్కిస్తుంది..
చెమటలు పట్టి అలసిపోయినా
మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది..
ఎంత చేసినా దృష్టి మళ్లీ దానిమీదకే పోతుంది
మనసు నిలువనీయదు..
...
...
...
...
...
...

Shopping



2 comments:

విన్నకోట నరసింహా రావు said...

హ్హ హ్హ హ్హ 😄👌.
విదేశీ వ్యాపార సంస్కృతి బాగా కమ్మేసిన ఈనాటి మన సమాజంలో ప్రజలు అలాగే ప్రభావితం అవుతున్నారు కదా. పైగా ఊదర గొట్టే ప్రకటనలు. టీవీ మీదే కాక, మొదటి మూడు పేజీలూ ప్రకటనలతో నిండిపోయిన దినపత్రికలు (వార్తలు ఆ తరువాత పేజీల్లోనే మొదలవుతాయి 😏).

కాబట్టి పైన మీరు చెప్పినట్లు అనిపించడం వింతేమీ కాదు 🙂.

lakshmi ramarao vedurumudi said...

అవునండి. ధన్యవాదములు.