Friday, August 20, 2021

సమాహారం

ప్రశ్నలు, సమాధానాలు
పరిష్కారాలు, అపరిష్కృతాలు
ఎన్నో భావాలు 
మరెన్నో అనుభవాల సమాహారం..
జీవితం.

2 comments:

విన్నకోట నరసింహా రావు said...

ఎన్నో బుజ్జగింపులు, ఎన్నో సర్దుబాటులు

lakshmi ramarao vedurumudi said...

🙂