Rangasthalam...
Is like any formula movie except that rustic look...
...
...
అని అనను...
చాలా హైప్ చేశారు...
..
..
అని కూడా అనను..
80' ల్లో అబ్బాయిలు అంతంత గడ్డం పెంచేవారని గుర్తులేదే..
కానీ బాగానే 'కవర్' అయింది.
ఏదయినా మొత్తానికి హిట్ చేసేశాం.. కదా...
PS: 'RamaLakshmi' is so cute..😋
2 comments:
// “80' ల్లో అబ్బాయిలు అంతంత గడ్డం పెంచేవారని గుర్తులేదే..” //
హ్హ హ్హ హ్హ 😀😀, లేదు పెంచేవాళ్ళు కాదు .... ఏదన్నా మొక్కుంటే తప్ప ... కొంతమందయితే భార్య కాన్పుకి వెళ్ళుంటే తప్ప ... కొంతమంది మత పరంగా అయితే తప్ప (నేను ఆ తరం వాడినే ☝️).
అప్పట్లో ... నటులు, మోడల్స్ లో కూడా ... చాలా అరుదుగా ... కబీర్ బేడి లాంటి గడ్డం నటులు, ధన్జీ రాణా (Zodiac ties) లాంటి గడ్డం మోడల్స్ ... ఒకరిద్దరు మాత్రమే కనిపించేవారు. నటులు, ఆటగాళ్లతో సహా ఎక్కువ మంది ప్రజలు క్లీన్ షేవెన్ గానే ఉండేవారు 😎.
ఇప్పుడో ... దేశం మొత్తం .. యువతరం .. విద్యార్ధులు, ఉద్యోగస్తులు, నటులు, మోడల్స్, ఆటగాళ్ళు .. ఒకరనేమిటి .. చాలా మంది .. ఫాషన్ అనుకుని .. గడ్డాలతోనే బతికేస్తున్నారు ... ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెడితే గుర్తు పట్టడం కష్టం ... సర్వం బొచ్చే 🦁🐐.
ఇప్పటి గడ్డాలు చూసి చూసీ అలవాటు పడిపోయి, ఈ సినిమా తీసిన వాళ్ళు 1980ల నాటి నునుపు గడ్డాల సంగతి మర్చిపోయినట్లున్నారు పాపం 🙂. లేదా బయట కూడా గడ్డంతో తిరిగే ఆ యువనటుడు సినిమా కోసమైనా కూడా తన గడ్డం తీసెయ్యడానికి వప్పుకోలేదేమో 🤔?
baagaa cheppaarandii..cover cheskotaaniki tiyyaledemo gaddam !!
Post a Comment