ఎంతైనా వయసైపోనీ, నిండు జీవితం అనుభవించనీ, ఆకస్మికమైనా, ముందే తెలిసినా, అనాయాసమైనా, నయం కాని జబ్బుతో అయినా..మరణం మరణమే..
అయినవాళ్ళనీ, చెయ్యాల్సిన పనులూ..చెప్పాల్సిన మాటలూ..అన్నీ ఎక్కడివక్కడే వదిలేసి చటుక్కున వెళ్లిపోవడం..
ఇంట్లోంచి..జీవితం నుంచీ ఒక మనిషి వెళ్లిపోయిన ఆ ఖాళీ ఎప్పటికీ పూడనిది..ఆ లోటు ఎప్పటికీ తీరనిది.
Missing my father.